బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జాలే న‌ర‌సింహారెడ్డి : జాలెతిల‌క్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-12-30 11:50:17  IST  )

దిశ‌, చందంపేట : ప్రజా సేవే లక్ష్య‌మ‌ని నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ స్వల్ప కాలం లోనే అనేక ప్రయోజనకరమైన ప్రజలకు సేవచేస్తూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారు.

బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జాలే న‌ర‌సింహారెడ్డి : జాలెతిల‌క్ రెడ్డి
X

దిశ‌, చందంపేట : బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి జాలే న‌ర‌సింహారెడ్డి అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు జాలె తిల‌క్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సేవే లక్ష్య‌మ‌ని నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ స్వల్ప కాలం లోనే అనేక ప్రయోజనకరమైన ప్రజలకు సేవచేస్తూ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారు జాలె న‌ర‌సింహారెడ్డి. ఎంతో మందికి ఆర్ధికంగా అండగా ఉన్నా పీసీసీ సభ్యులు పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి పుట్టినరోజు సందర్బంగా మంగళవారం హైదరాబాద్ లోని రాక్ టౌన్ కాలనీలో నల్గొండ గద్దర్ నర్సన్నతో పాట ఆవిష్కరణ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ యువ నాయకులు, జాలే తిలక్ రెడ్డి హరీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, తిరుపతి రెడ్డి, ఇప్ప ప్రవీణ్ రెడ్డి, నారాయణ రెడ్డి, తిరుపతయ్య, కృష్ణ, K బాలు, N బాలు , కార్తీక్ రెడ్డి, అంజన్ రెడ్డి, మధు, మురళి, నవీన్ పాల్గొన్నారు.

Next Story