- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖర్గే ను పరామర్శించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
దిశ, జడ్చర్ల : అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ను బెంగళూర్ లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.

X
దిశ, జడ్చర్ల : అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ను బెంగళూర్ లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి ఖర్గే ను ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఖర్గే పూర్తిగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ఆకాంక్షించారు.
Next Story






