- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని నిర్వహిస్తున్న వెంకటరమణ జ్యువెలరీ షాప్‌లో సోమవారం సాయంత్రం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. సోమవారం సాయంత్రం ఐటి అధికారులు, వెంకటరమణ జ్యువెలరీ షాప్‌లో యజమానుల వద్ద నుండి వివిధ పత్రాలను స్వీకరించి పరిశీలించారు.
షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాల బిల్లులను యజమానుల ఆస్తుల వివరాలను ఇన్‌కమ్ టాక్స్ చెల్లించిన బిల్లులను పరిశీలించారు. కాగా వెంకటరమణ జెవెలర్స్ బ్రాంచులు ఉన్న పరిగి, షాద్ నగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
Next Story






