అసెంబ్లీ కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఉందేమో - డీ.కే. అరుణ

by Taduka Kalyani |   (  Updated:2023-09-01 10:10:33  IST  )

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపద్యంలో బీజేపీ నేత డీ.కే. అరుణ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ని కలిశారు. కృష్ణ మోహన్ రెడ్డిని ధర్మాసనం అనర్హుడిగా ప్రకటించిందని, దీనితో తనను ఎమ్మెల్యే గా గుర్తించాలని కోరారు.

అసెంబ్లీ కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఉందేమో - డీ.కే. అరుణ
X

దిశ, గద్వాల టౌన్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపద్యంలో బీజేపీ నేత డీ.కే. అరుణ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ని కలిశారు. కృష్ణ మోహన్ రెడ్డిని ధర్మాసనం అనర్హుడిగా ప్రకటించిందని, దీనితో తనను ఎమ్మెల్యే గా గుర్తించాలని కోరారు. తాను కార్యదర్శి ని కలవాలని రాగా ఆయన లేరని తెలిపారు. కార్యదర్శి పై ప్రభుత్వ ఒత్తిడి ఉందని తెలుస్తోందని డీ.కే. అరుణ వెల్లడించారు.

Next Story