- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నెపల్లిలో ప్రెస్ క్లబ్ ప్రారంభం
దిశ, కన్నెపల్లి : మండల కేంద్రంలో నూతనంగా కన్నేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని

X
దిశ, కన్నెపల్లి : మండల కేంద్రంలో నూతనంగా కన్నేపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని విజయదశమి పండుగ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చెండే సత్యనారాయణ జర్నలిస్టులతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని పత్రిక విలేఖరులకు ప్రజా సమస్యలను వెతికి తీస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోనగంటి స్వామి, ఉపాధ్యక్షులు నందిపేట శ్రీనివాస్, కోశాధికారి జిల్లెల శ్రీకాంత్ గౌడ్, సహాయ కార్యదర్శి గట్టు ప్రసాద్ గౌడ్, ప్రచార కార్యదర్శి అయిల్ల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కూశన శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story






