- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి అక్రమ కట్టడాల కూల్చివేత..
by Kodari Anjali |
అయిజ పట్టణ అంబేద్కర్ ఎదురుగా ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు.

X
దిశ, అయిజ: అయిజ పట్టణ అంబేద్కర్ ఎదురుగా ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ జ్యోతి,కమిషనర్ చంద్రశేఖర్ రావు, ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ బందోబస్తుతో వాగు ప్రభుత్వ భూముల్లో కొన్ని రోజులుగా చేపడుతున్న నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు.అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Next Story






