- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఐకేపీవీఓఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె.. మద్దతు తెలిపిన మాజీ మంత్రి జూపల్లి..
ఐకేపీవీఓఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె.. మద్దతు తెలిపిన మాజీ మంత్రి జూపల్లి..
మండల కేంద్రంలో గత 14 రోజులుగా తమ హక్కుల సాధనకై ఐకేపీవీఓఏ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు మద్దతు తెలిపారు.

X
దిశ, చిన్నంబావి: మండల కేంద్రంలో గత 14 రోజులుగా తమ హక్కుల సాధనకై ఐకేపీవీఓఏ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐకేపీవీఓఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి కనీస వేతనం పెంచి సేర్ఫ్ నుంచి గుర్తింపు కార్డ్ లు ఇవ్వాలని, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్ కుమార్ , బిచుపల్లి యాదవ్, సర్పంచ్ సురేందర్ సింగ్, సింగల్ విండో వైస్ చైర్మన్ సాగర్ రావు, బీముడు, ఊసేన్నయ్య, గోవింద్, నరసింహ, వడ్డెమాన్ బిచ్చన్న, చక్రధర్ రెడ్డి, రాజకుమార్, కేసిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






