- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి కూతురుకు పుస్తే మెట్టెలు అందజేత : కోన రాజశేఖర్
దిశ, దేవరకద్ర : దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన కీ.శే. ఎద్దుల లక్ష్మమ్మ, ఎద్దుల పెంటయ్య దంపతుల కుమార్తె రాధ వివాహం సందర్భంగా పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు

X
దిశ, దేవరకద్ర : దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన కీ.శే. ఎద్దుల లక్ష్మమ్మ, ఎద్దుల పెంటయ్య దంపతుల కుమార్తె రాధ వివాహం సందర్భంగా పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కోన రాజశేఖర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు పుస్తే మెట్టెలు అందజేశారు. ఇలా ఎంతో మంది పేద కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్న కోన రాజశేఖర్ ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో చెన్నప్ప , తుట్ల వెంకట్, నర్సింలు, జి.ఎల్లస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






