- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > దిశ ఎఫెక్ట్... కదిలిన యంత్రాంగం..చెత్తకుప్ప నుంచి శిలాఫలకాలకు విముక్తి
దిశ ఎఫెక్ట్... కదిలిన యంత్రాంగం..చెత్తకుప్ప నుంచి శిలాఫలకాలకు విముక్తి
by velandi.Saikiran |
'దిశ' కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించడంతో యంత్రాంగం కదిలింది.

X
దిశ, మహబూబ్‌నగర్: చిట్టబోయిన్‌పల్లి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ట్రిపుల్ ఐటీ, ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనాల శిలాఫలకాలను చెత్తాచెదారం మధ్య పడేసిన ఉదంతాన్ని 'దిశ' పత్రిక సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చింది. అధికారుల నిర్లక్ష్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సంఘాల నాయకులు. ఇక 'దిశ' కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించడంతో యంత్రాంగం కదిలింది. చెత్త కుప్పల మధ్య పడి ఉన్న శిలాఫలకాలను అక్కడి నుంచి తొలగించి, సురక్షితమైన స్థానానికి తరలించి భద్రపరిచారు.
Next Story






