- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవపాడు కళాశాల సమీపంలో భారీ కొండచిలువ
by velandi.Saikiran |
మానవపాడు మండల పరిధిలోని జూనియర్ కళాశాల సమీపంలో రహదారిపై గురువారం రాత్రి కొండచిలువ సంచరిస్తూ రోడ్డుపై ప్ర

X
దిశ, అలంపూర్: మానవపాడు మండల పరిధిలోని జూనియర్ కళాశాల సమీపంలో రహదారిపై గురువారం రాత్రి కొండచిలువ సంచరిస్తూ రోడ్డుపై ప్రతక్షమైంది. రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొండచిలువల వల్ల కళాశాల వైపు ఉదయం వేళలో వచ్చే పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అటువైపు వెళ్లేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. గతంలో కూడా ఆర్డిఎస్ కాలువ సమీపంలో రోడ్డుపై భారీ కొండచిలువ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.ఇప్పుడు మరోసారి కొండచిలువ ప్రత్యక్షమైంది.
Next Story






