ఆటోలు, బ‌స్సులు లేవు ఎలా..? బంద్ చేస్తున్న నాయ‌కుల‌ను ప్ర‌శ్నించిన మ‌హిళా..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగర్ కర్నూల్/బిజినపల్లి : బీసీ రిజ‌ర్వేష‌న్ 42 శాతం అమ‌లు చేయాల‌ని ఇవాల బీసీ సంఘాల జేఏసీ ఆధ్వ‌ర్యంలో బంద్ చేప‌ట్టారు. అయితే ఈ నేప‌థ్యంలో నాగ‌ర్

ఆటోలు, బ‌స్సులు లేవు ఎలా..? బంద్ చేస్తున్న నాయ‌కుల‌ను ప్ర‌శ్నించిన మ‌హిళా..!
X

దిశ, నాగర్ కర్నూల్/బిజినపల్లి : బీసీ రిజ‌ర్వేష‌న్ 42 శాతం అమ‌లు చేయాల‌ని ఇవాల బీసీ సంఘాల జేఏసీ ఆధ్వ‌ర్యంలో బంద్ చేప‌ట్టారు. అయితే ఈ నేప‌థ్యంలో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా బిజిన‌ప‌ల్లి మండ‌లంలో బీసీ సంఘం నాయ‌కులు నిర‌స‌న చేప‌ట్టారు. ధ‌ర్నా చేస్తున్న వారి వ‌ద్ద‌కు ఓ మ‌హిళా వెల్లి ధ‌ర్నా ఎందుకు చేస్తున్నారు..? బ‌స్సులు, ఆటోలు లేక మేము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కొంద‌రూ ఆ మ‌హిళా చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో అది వైర‌ల్ గా మారింది. బీసీ ధ‌ర్నా తో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో వెల్లాల్సిన వారు ఇబ్బందులు ప‌డుతున్నారు.

Next Story