- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
by velandi.Saikiran |
బాలానగర్ గంగాపూర్ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా లింగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, జడ్చర్ల : బాలానగర్–గంగాపూర్ రహదారి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా లింగంపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర వల్ల కారు బ్రేకులు పడలేదు. ఈ తరుణంలోనే లింగంపేట గ్రామానికి చెందిన ఫాతిమా (5) చిన్నారిని కారు ఢీకొట్టింది. దీంతో చిన్నారి తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాపాయ స్థితి నెలకొంది. ఈ రోడ్డు పనులను చేపట్టిన CIVET కంపెనీ కాంట్రాక్టర్ , సంబంధిత R&B అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని గ్రామ సర్పంచ్ రామనోళ్ల బాలస్వామి గ్రామస్థులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో పాప తలకు తీవ్ర గాయాలు కాగా, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Next Story






