వంద పడకల ఆస్పత్రిలో కొండచిలువ..!

by Ratna Kumari |

దిశ, ఉండవెల్లి : అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రి ఆవరణలో కొండచిలువ ప్రత్యక్షమ‌వ్వ‌డంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. వంద పడకల

వంద పడకల ఆస్పత్రిలో కొండచిలువ..!
X

దిశ, ఉండవెల్లి : అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రి ఆవరణలో కొండచిలువ ప్రత్యక్షమ‌వ్వ‌డంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. వంద పడకల ఆసుపత్రి ఆవరణ పరిసరాలలో లైట్లు అమర్చాలని సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేధ‌న వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోలేదు.. ఈరోజు చీకట్లో నుంచి ఓ పెద్ద కొండచిలువ వచ్చింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది భయబ్రాంతులకు గుర‌వుతున్నారు. ఈరోజురాత్రి 8 గంటల ప్రాంతంలో బయటనుంచి ఆసుపత్రి ఆవరణలోకి వస్తుండగా.. స్థానికులు, సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Next Story