- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదండపూర్ ప్రాజెక్టు వద్ద కురుస్తున్న భారీ వర్షం
జడ్చర్ల మండల పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సందర్శించనున్నారు.

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ను శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సందర్శనకు వస్తున్ననే వేల ప్రాజెక్టు వద్ద సీఎం హెలిప్యాడ్ దిగేయందుకు ఏర్పాటుచేసిన ప్రాంగణంతోపాటు ప్రాజెక్టు ఏరియా మొత్తం భారీ వర్షం కురవడంతో హెలిప్యాడ్ ప్రాంగణం తడిసి ముద్దవ్వడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు గాలికి కూలిపోయాయి దీంతో సీఎం వచ్చే సమయానికి తెలిపారు ప్రాంగణం రిజర్వాయర్ ప్రాంగణం వాతావరణం అనుకూలిస్తుందా లేదా అనే సంగ్దిగ్ధం లో అధికారులు ఉన్నారు. జడ్చర్ల పట్టణంలో కాసేపు వేసిన గాలి దుమారానికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఓడిపోగా స్టేజి ప్రాంగణం మాత్రం ఇలాంటి నష్టం జరగకుండా యధావిధిగా ఉంది. త్వరగా వర్షం ఆగిపోయి వాతావరణం అనుకూలిస్తే బాగుండు అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అటు అధికారులు తమలో తాము చర్చించుకుంటున్నారు.






