- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
by Ratna Kumari |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వనపర్తి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తికి సంబంధించి పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. అలాగే వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు.
Next Story






