- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా ధన త్రయోదశి లక్ష్మీ హోమం
by Ratna Kumari |
దిశ, మక్తల్ : పట్టణంలో పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ధన త్రయోదశి లక్ష్మీ హోమం ను వేద పండితులు నిర్వహించారు. అత్యంత వైభవంగా

X
దిశ, మక్తల్ : పట్టణంలో పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ధన త్రయోదశి లక్ష్మీ హోమం ను వేద పండితులు నిర్వహించారు. అత్యంత వైభవంగా జరుపుకునే దీపావళి ఉత్సవానికి ఒక రోజు ముందు ధన త్రయోదశి తిథి రావడంతో అంజన్న దేవాలయం ఆవరణలో ఆనవాయితీ ప్రకారం ఉడిపి పేజావర్ మఠం శిక్షకుడు రాఘవేంద్ర చారి, ఆనంద తీర్థచారి వేద మంత్రాలు పటించారు. వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేశచారి పూజా కార్యక్రమాలను నిర్వహించి అగ్ని దేవునికీ పూర్ణిహుతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Next Story






