- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖాకీ నుంచి మున్సిపల్ కార్పొరేటర్ వరకు..!
మహబూబ్ నగర్ 11వ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరులో మార్పల్లి సురేందర్ రెడ్డి ఘనవిజయం సాధించడం పట్ల తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన మార్పల్లి సురేందర్ రెడ్డి సొంత మండల ప్రజలు గెలుపు పై హర్షం వ్యక్తం చేశారు.

X
దిశ, తిమ్మాజీపేట : మహబూబ్ నగర్ 11వ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరులో మార్పల్లి సురేందర్ రెడ్డి ఘనవిజయం సాధించడం పట్ల తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన మార్పల్లి సురేందర్ రెడ్డి సొంత మండల ప్రజలు గెలుపు పై హర్షం వ్యక్తం చేశారు. 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 11వ వార్డు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సురేందర్ రెడ్డి.
Next Story






