- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాముకాటుకు గురైన వ్యక్తికి స్నేహితులు ఆర్థిక సహాయం
మండల పరిధిలోని కుర్తిరావుల చెరువు గ్రామానికి చెరువు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి పాము కాటుకు గురయ్యాడు.

X
దిశ, మల్దకల్ : మండల పరిధిలోని కుర్తిరావుల చెరువు గ్రామానికి చెరువు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి పాము కాటుకు గురయ్యాడు. దీంతో పాము కాటుకు గురైన స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనే విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. మిత్రుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని.. ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలని స్నేహితులందరి సహకారంతో వారికి బాధ్యతగా రూ.50వేలు సహాయం అందించారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని.. మళ్లీ అందరితో సంతోషంగా గడపాలని మిత్రులందరూ అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు కుర్తిరావుల చెరువు సర్పంచ్ భగవంత్, శివ, గోవర్దన్ గౌడ్, ఈదన్న, రాజేష్, తిరుమలేష్, గంగాధర్ రెడ్డి, తిమ్మరాజు, లోకేష్ రెడ్డి, ఓబులేష్, జయన్న, శంకర్ పాల్గొన్నారు.
Next Story






