- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచిత కంటి వైద్య శిబిరం
దిశ, మక్తల్ : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఉచిత కంటి పరీక్షలు ప్రారంభించినట్టు
దిశ, మక్తల్ : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఉచిత కంటి పరీక్షలు ప్రారంభించినట్టు అధ్యక్షుడు సత్యాంజనే యులు, జిల్లా విజన్ చైర్మన్ ఎ. శ్రీనివాసులు, తెలిపారు. పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు జ్యోతి, సిబ్బంది అరవై మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా.. 30 మంది శస్త్ర చికిత్సలు కేసులు నమోదయ్యాయని వారిని పాలమూరు కంటి ఆసుపత్రికి తరలించి కంటి ఆపరేషన్లు చేసి ఉచిత కంటి అద్దాలు, మందులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సెక్రెటరీ అంజన్ ప్రసాద్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మామిళ్ళ పృథ్వీరాజ్, డి వి చారి, అంబాదాస్ రావు, కట్టా వెంకటేష్, మఠం వాదిరాజ్, సిబ్బంది ఖాజా పాల్గొన్నారు.
Next Story






