- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మాజీ ఎంపీపీ..
by Kodari Anjali |
వెన్నచర్లలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

X
దిశ, పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో 8 వార్డులో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం పనులను మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ ఆదివారం కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనులను 8 వార్డు కోళ్ల సుదర్శన్ ఇంటి ముందుండి పనులను చేపట్టారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారికి మాజీఎంపీపీ ప్రతాప్ గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెంట గంట్రావుపల్లి మాజీ సర్పంచ్ పగడాల చిన్నయ్య, మాజీ ఎంపీటీసీ రవికుమార్, ఉపసర్పంచ్ బై రాముడు, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






