- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల డీసీసీ కమిటీల ఏర్పాటు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉగాది పర్వదినాన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బుధవారం 14 జిల్లాలకు సంబంధించిన డీసీసీ పూర్తి స్థాయి కమిటీని నియమిస్తూ ఇతరులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ప్రకటించారు. అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా డిసిసి కమిటీలను ప్రకటించారు.
వనపర్తి జిల్లా :
ఉపాధ్యక్షులుగా పి తిరుపతయ్య, సాయి చరణ్ రెడ్డి నియామకం కాక, ప్రధాన కార్యదర్శిలుగా పి బ్రహ్మచారి, పి.ధనలక్ష్మి, ఎల్ .సతీష్, పి. కృష్ణారెడ్డి, జి. గణేష్ గౌడ్, ఐ సత్యారెడ్డి నియామకం కాగా అధికార ప్రతినిధులుగా శ్రీ జనార్ధన్, కోళ్ల వెంకటేష్, కే రమేష్ గౌడ్, జి శర్వాంద్ ఎంపికయ్యారు. కార్యదర్శులుగా పి రమేష్ ముదిరాజ్, బి కృష్ణ, వెంకట్ రాములు యాదవ్, శ్రీహరి రాజు, బాల్య నాయక్, పర్వతాలు, యాదగిరి నాయుడు, వెంకటేష్ సాగర్, ఎండి రియాజ్, బోయాజ్, సలీం, వేమన్న, జి మన్యం, తులసి రాజు యాదవ్, విజయలక్ష్మి, రాములు యాదవ్ ను నియమించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా విజయకుమార్, కమాల్ మియా, ఆర్ .సహదేవ్, శివన్న ను ఎంపిక చేశారు.
నాగర్ కర్నూలు జిల్లా :
ఉపాధ్యక్షులుగా కట్ట అనంతరెడ్డి, హరి నారాయణ గౌడ్, వెంకటస్వామి, మాధవరెడ్డి, రాములు యాదవ్, జగదీశ్వరుడు ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా బలరాం గౌడ్, పులిజాల కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్ రెడ్డి, నాగేశ్వరరావు, రామలింగయ్య యాదవ్, వెంకటరామిరెడ్డి, వెంకటయ్య గౌడ్, రామచంద్రారెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటస్వామి, వేణుగోపాల్ యాదవ్ నియామకం కాగా కోశాధికారిగా రఘురాం ఎంపికయ్యారు. అధికార ప్రతినిధులుగా కపిలవాయి శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు, కార్యదర్శులుగా ఏ. ఆనంద్, వెంకటేష్, మల్లయ్య, కత్తి ఈశ్వర్, కావలి శ్రీను, లింగారెడ్డి, మోతీలాల్, మహేశ్వర్ రెడ్డి, వెంకటస్వామి నియామకం అయ్యారు.






