- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెసిడెన్షియల్ పాఠశాలలో అగ్ని ప్రమాదం..
by Taduka Kalyani |
జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మాపూర్ వద్ద ఉన్న మహత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హస్టల్ వంటశాల గదిలో మంటలు చెలరేగాయి.

X
దిశ, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మాపూర్ వద్ద ఉన్న మహత్మ జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హస్టల్ వంటశాల గదిలో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది, విద్యార్థులు విధ్యుత్ సరఫరా నిలిపేసి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Next Story






