- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదింటి ఆడబిడ్డ పెళ్లి కానుకగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత
by Ratna Kumari |
మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు.

X
దిశ, వెల్దండ : మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు శనివారం నూతన వధూవరులు సంధ్య-శ్రీశైలం దంపతులకు పెళ్లికానుకగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు గూళ్ల జంగయ్య, రాస్కే జంగయ్య, చెట్ల శ్రీశైలం, కే. రామకృష్ణ, గంగాధరి రమేష్, మదర్ మల్లయ్య, సురేష్ రెడ్డి, పాండు మల్లయ్య, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story






