- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ వాట్సప్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు.. అధికారులు అప్రమత్తం
కందనూల్ జిల్లా కలెక్టర్ వాట్సప్ డీపీ పేరుతో జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఆకతాయిలు మరోసారి ఫేక్ మెసేజ్‌లు చేశారు.

X
దిశ, నాగర్ కర్నూల్: కందనూల్ జిల్లా కలెక్టర్ వాట్సప్ డీపీ పేరుతో ఆకతాయిలు, జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు మరోసారి ఫేక్ మెసేజ్‌లు చేశారు. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ మెసేజ్లు పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు పలుమార్లు చోటు చేసుకోగా.. అది మళ్ళీ రిపీట్ కావడం వెనుక అధికారుల అలసత్వం లేకపోలేదని శాఖల అధికారులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెంబర్ +916026712814 పేరుతో కలెక్టర్ డీపీ వాడుకుని చేసే ప్రకటనలు, ఆదేశాలను ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఇలా ఎవరికైనా మెసేజ్‌లు వచ్చినట్లయితే, తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.
- Tags
Next Story






