రేపటి బంద్ కు ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

by Nallavelli.Anjaneyulu |

దిశ, అచ్చంపేట : బీసీ రిజ‌ర్వేష‌న్ 42 శాతం అమలు కోసం కొనసాగుతున్న జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపును తూచా తప్పకుండా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు,

రేపటి బంద్ కు ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
X

దిశ, అచ్చంపేట : బీసీ రిజ‌ర్వేష‌న్ 42 శాతం అమలు కోసం కొనసాగుతున్న జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపును తూచా తప్పకుండా జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తప్పకుండా సంపూర్ణ మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం సాయంత్రం తన నివాసం నుండి ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారి ఆదేశానుసారం పార్టీ క్యాడర్ అంత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Next Story