డాక్ట‌ర్ సెల్ వైద్యారోగ్య విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా డా యెన్నం హ‌రికాంత్ రెడ్డి

by Ratna Kumari |

హైద‌రాబాద్ గాంధీ భ‌వ‌న్ లో గురువారం కాంగ్రెస్ డాక్ట‌ర్ సెల్ వైద్యారోగ్య శాఖ విభాగ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వెల్దండ మండ‌ల కేంద్రానికి చెందిన డా.యెన్నం హ‌రికాంత్ రెడ్డిని నియ‌మించారు.

డాక్ట‌ర్ సెల్ వైద్యారోగ్య విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా డా యెన్నం హ‌రికాంత్ రెడ్డి
X

దిశ‌, వెల్దండ : హైద‌రాబాద్ గాంధీ భ‌వ‌న్ లో గురువారం కాంగ్రెస్ డాక్ట‌ర్ సెల్ వైద్యారోగ్య శాఖ విభాగ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వెల్దండ మండ‌ల కేంద్రానికి చెందిన డా.యెన్నం హ‌రికాంత్ రెడ్డిని నియ‌మించారు. ఈ మేర‌కు రాష్ట్ర అధ్య‌క్షులు ఎం.రాజీవ్ చేతుల మీదుగా నియామ‌క ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా యెన్నం హరికాంత్ రెడ్డి మాట్లాడుతూ త‌న పై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి ఎంఎల్ఎ కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలను అందేవిధంగా చూస్తామన్నారు.

Next Story