- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీపీలు లింకులు షేర్ చేయకూడదు
by velandi.Saikiran |
ఓటీపీలు లింకులు షేర్ చేయకూడదని పోలీసులు కీలక సూచనలు చేశారు.

X
దిశ, బిజినేపల్లి: ఓటీపీలు లింకులు షేర్ చేయకూడదని పోలీసులు కీలక సూచనలు చేశారు. బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన దేవరకొండ రామచందర్ అకౌంట్ లో తన బంగారాన్ని తాకట్టు పెట్టి పాలెం గ్రామంలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ తీసుకున్నాడు. అకౌంట్లో రూ. 1,20,000 ఉండగా, అది గమనించిన సైబర్ కేటుగాళ్లు రూ. 91,800 నొక్కేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచనలు చేశారు. ఓటీపీలు, లింక్స్ ఓపెన్ లేదా, షేర్ చేయకూడదని సూచించారు.
Next Story






