- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టపాగ రఘుపతి కి డాక్టరేట్
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన పూర్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ న్యాయవాది పుట్టపాగ రఘుపతి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సమాజంలో

X
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన పూర్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రముఖ న్యాయవాది పుట్టపాగ రఘుపతి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సమాజంలో పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తించి 'ఢిల్లీ కాన్సీస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా' వేదికలో 'వెల్ ఎడ్యుకేషన్ పీస్ కౌన్సిల్ ఆఫ్ న్యూఢిల్లీ' వారి ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన కు డాక్టరేట్ ప్రధానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ గా పనిచేస్తున్న రఘుపతికి డాక్టరేట్ రావడం పట్ల పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






