టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ..జిల్లా కలెక్టర్ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-06-22 09:57:13  IST  )

టాస్క్ ద్వారా యువతకు వివిధ ఉచిత శిక్షణ అందిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ప్ర‌క‌టించారు.

టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ..జిల్లా కలెక్టర్ ప్ర‌క‌ట‌న‌
X

దిశ, మహబూబాబాద్ టౌన్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ( టాస్క్) ద్వారా యువతకు వివిధ ఉచిత శిక్షణ అందిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ ప్ర‌క‌టించారు. మహబూబాబాద్ జిల్లాలో త్వరలో టాస్క్ శిక్షణా కేంద్రం ప్రారంభం కానున్నందున, ఆసక్తి గల యువత ఈ ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణల కోసం దరఖాస్తులు చేసుకోవాల‌ని ప్ర‌క‌టన చేశారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా ఉపాధి అధికారిని సంప్రదించాల‌ని తెలిపారు.


Next Story