- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
by velandi.Saikiran |
కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు చేర్పించిన సంఘటన తుంకుంట చోటు చేసుకుంది.

X
దిశ, వీపనగండ్ల: మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలిశ్వరయ్య 8వ తరగతి చదువుతున్న తన కుమారుడు శరత్ ను జెడ్పీహెచ్ఎస్ తూముకుంట పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందనడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు కావడమే నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మోహన్, నాగరాజు, వెంకట్ స్వామి, రజిని, సిఆర్పి నాగరాజు పాల్గొన్నారు.
Next Story






