- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా బీసీ సంక్షేమ అధికారి సస్పెండ్.. ఎక్కడంటే..?
by Naveena |
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి జిల్లా బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేశారు.

X
దిశ,వనపర్తి : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి జిల్లా బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేశారు. బీరం సుబ్బారెడ్డి తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో..కలెక్టర్ ప్రాథమిక విచారణ ఆదేశించారు.విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలడంతో శుక్రవారం బీరం సుబ్బారెడ్డిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం బీరం సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి, గిరిజన సంక్షేమ శాఖల పూర్తి అదనపు బాధ్యతలను డిఆర్డిఓ ఉమాదేవికి అప్పగించారు.
Next Story






