- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
by Ratna Kumari |
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండలానికి చెందిన సల్కర్‌పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను శనివారం10 మంది లబ్ధిదారులకు

X
దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండలానికి చెందిన సల్కర్‌పేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను శనివారం10 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది సామాన్య ప్రజల ఆవాస కలను నిజం చేసే మంచి కార్యక్రమం అన్నారు. ఇళ్ల కలను నిజం చేసుకునే లబ్ధిదారులకు ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి రమేష్, స్థానిక నాయకులు నరసింహారెడ్డి, బసప్ప, మొగులయ్య, రాములు, శేఖర్ పాల్గొన్నారు.
Next Story






