- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో దిశ మేటి : తహశీల్దార్ రాధాకృష్ణ
ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో దిశ మేటి : తహశీల్దార్ రాధాకృష్ణ
ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో దిశ మేటి తహశీల్దార్ రాధాకృష్ణ అన్నారు. బుధవారం రాజాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో దిశ దినపత్రిక నూతన క్యాలెండర్2026 ను తహశీల్దార్ రాధాకృష్ణ ఆవిష్కరించారు.

X
దిశ, రాజాపూర్ : ఎప్పటికప్పుడు వార్తలు అందించడంలో దిశ మేటి తహశీల్దార్ రాధాకృష్ణ అన్నారు. బుధవారం రాజాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో దిశ దినపత్రిక నూతన క్యాలెండర్2026 ను తహశీల్దార్ రాధాకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ దిశ దినపత్రిక ఎప్పటి వార్తలను అప్పుడు ప్రజల ముందు ఉంచుతూ అత్యంత ప్రజా ధారణ పొందిందని, వాస్తవాలను రాయడంలో దిశ మేటి అని అన్నారు. ఈ ఆవిష్కరణలో రాజాపూర్ మండల డిప్యూటీ తహశీల్దార్ భారతి, రాజాపూర్ మండల దిశ రిపోర్టర్ హరీష్ పాల్గొన్నారు.
Next Story






