దిశ ఎఫెక్ట్ : డ్రైనేజీ సమస్యపై స్పందించిన అధికారులు

by Elthuri vijay kumar |

మండల కేంద్రంలో కొత్త ప్లాట్ల వద్ద డ్రైనేజీ వ్యవస్థ లేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దిశ పత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్ : డ్రైనేజీ సమస్యపై స్పందించిన అధికారులు
X

దిశ ఎఫెక్ట్ : డ్రైనేజీ సమస్యపై స్పందించిన అధికారులు

దిశ కథనానికి కదిలిన యంత్రాంగం

దిశ, రాజోలి: మండల కేంద్రంలో కొత్త ప్లాట్ల వద్ద డ్రైనేజీ వ్యవస్థ లేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దిశ పత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య ప్రత్యక్షంగా చర్యలు చేపట్టి, జేసీబీ సహాయంతో కాలువలు తీయించారు. ఈ చర్యతో స్థానికులు, చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన అధికారులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story