- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్మీడియట్ పరీక్ష రాసి అదృశ్యం.. కాల్వలో తేలిన శవం
by Ratna Kumari |
ఇంటర్మీడియట్ పరీక్ష రాసి విద్యార్థి అదృశ్యమయ్యాడు. అనంతరం రెండు రోజుల తరువాత కాల్వలో శవమై తేలిన ఘటన బిచ్కుంద మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, మద్నూర్ : ఇంటర్మీడియట్ పరీక్ష రాసి విద్యార్థి అదృశ్యమయ్యాడు. అనంతరం రెండు రోజుల తరువాత కాల్వలో శవమై తేలిన ఘటన బిచ్కుంద మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మైనార్టీ గురుకుల కళాశాలలో ముజాహిద్(16) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 05న ఇంటర్మీడియట్ పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రోజు ముజాహిద్ పెద్ద దడ్గి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువ వద్ద శవమై కనిపించాడు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






