- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. ఇసుక డంపింగ్ సీజ్
దిశ, మిడ్జిల్ : పగలు డంపింగ్ రాత్రి లోడింగ్ అనే కథనానికి స్పందించారు రెవెన్యూ, పోలీస్ అధికారులు. మండల కేంద్రంలోని దుందుభి వాగు శివారు నుండి ట్రాక్టర్ ల

X
దిశ, మిడ్జిల్ : పగలు డంపింగ్ రాత్రి లోడింగ్ అనే కథనానికి స్పందించారు రెవెన్యూ, పోలీస్ అధికారులు. మండల కేంద్రంలోని దుందుభి వాగు శివారు నుండి ట్రాక్టర్ ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యవసాయ పొలాలలో డంపింగ్ చేస్తున్నారు. దిశ దిన పత్రికలో వచ్చిన కథనానికి వెంటనే స్పందించారు. ఇసుక డంపును సీజ్ చేసినట్లు ఎస్సై శివ నాగేశ్వర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






