- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్దూరు మున్సిపల్ పీఠంపై ఇద్దరు మహిళలే..
by Bhoopathi Nagaiah |
నారాయణ పేట జిల్లా మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్లీకర్ సరస్వతి, వైస్ చైర్మన్‌గా భాగ్యశ్రీ ఎన్నిక అయ్యారు

X
దిశ, మద్దూరు: నారాయణ పేట జిల్లా మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్లీకర్ సరస్వతి ఎన్నిక అయ్యారు. ఈ నెల 11 న జరిగిన ఎన్నికలలో 16 వార్డులకు గాను 9 వార్డుల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా దిల్లీకర్ సరస్వతి నామినేషన్ దాఖలు చేశారు. వైస్ చైర్మన్‌గా భాగ్యశ్రీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులు చైర్మన్లతోపాటు కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి గెలుపు సంబరాలు చేసుకున్నారు.
Next Story






