ఉప్పునుంత‌ల డిప్యూటీ త‌హ‌శీల్దార్ ప‌ర్షు నాయ‌క్ మృతి

by Nallavelli.Anjaneyulu |

ఉప్పునుంతల మండలం డిప్యూటీ తహసిల్దార్ పర్షు నాయక్(52) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ఉప్పునుంత‌ల  డిప్యూటీ త‌హ‌శీల్దార్ ప‌ర్షు నాయ‌క్ మృతి
X

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలం డిప్యూటీ తహసిల్దార్ పర్షు నాయక్(52) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం హైద్రాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం పై మండల ప్రజలు, ఆయా పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివిధ పనులపై కార్యాలయానికి వెళ్తే అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి నీ కోల్పోవడం బాధాకరమైన విషయం అని పలువురు చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలనీ కోరారు.

Next Story