- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రవాగులో కొట్టుకుపోయిన ఆవులు మృతి
by Ratna Kumari |
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత రాత్రి నుంచి భారీగా కురిసిన వర్షాల కారణంగా అచ్చంపేట మండలం పూర్యతండాలో లో జరుపుల లక్ష్మణ్ కి చెందిన రెండు పాడి

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత రాత్రి నుంచి భారీగా కురిసిన వర్షాల కారణంగా అచ్చంపేట మండలం పూర్యతండాలో లో జరుపుల లక్ష్మణ్ కి చెందిన రెండు పాడి ఆవులు చంద్రవాగు లో కొట్టుకుపోయి చనిపోయాయని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తమకు జరిగిన నష్టానికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని అధికారులను కోరారు.
Next Story






