- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత దాడిలో ఆవు దూడ మృతి
గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్లు బోన్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాను కూడా ఫిక్స్ చేయడం.

X
దిశ, దామరగిద్ద: దామరగిద్ద తాండ గోన్య నాయక్ రోజువారీగాని ఆవులను దూడలను మేపుకు వచ్చి పొలం దగ్గర ఉంచడం జరిగింది. గత కొన్ని రోజులుగా దామరగిద్ద మండలంలోని కొన్ని గ్రామాలలో చిరుత సంచరిస్తుంది. బుధవారం రాత్రి గోన్య నాయక్ ఆవు దూడపై దాడి చేసి చంపడం జరిగింది. కొన్ని రోజుల కిందట బాపనపల్లి మేక పిల్లపై దాడి చేసింది. చిరుత సంచారంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి బాపనపల్లి గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్లు బోన్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాను కూడా ఫిక్స్ చేయడం.
Next Story






