- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తకోట మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్
కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులకు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకుంది.

కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులకు కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని దక్కించుకుంది.
1వ వార్డు - కాంగ్రెస్ అభ్యర్థి పి. రవీంధర్ రెడ్డి 63 ఓట్లతో విజయం
2వ వార్డు - ఇండిపెండెంట్ అభ్యర్థి అబ్దుల్ నబి 10 ఓట్లతో విజయం
3వ వార్డు - కాంగ్రెస్ అభ్యర్థి మురళి యాదవ్ 130 ఓట్ల తో విజయం
4వ వార్డు - BRS అభ్యర్థి తిరుపతయ్య 103 ఓట్లతో విజయం
5వ వార్డు - BRS ముంత మంజుల రామకృష్ణ 67 ఓట్లతో విజయం
6వ వార్డు - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల 100 ఓట్లతో విజయం
7వ వార్డు - బిజెపి పార్టీ అభ్యర్థి గాయత్రి సత్యం సాగర్ 72 ఓట్లతో విజయం
8వ వార్డు - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమా చంద్రకాంత్ 39 ఓట్లతో విజయం
9వ వార్డు - కాంగ్రెస్ అభ్యర్థి అరుణ శ్రీనివాస్ 360 ఓట్లతో విజయం
10వ వార్డు - కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ 129 ఓట్లతో విజయం
11వ వార్డు - పుచ్చల సుధారాణి రామ్మోహన్ రెడ్డి 351 ఓట్లతో విజయం
12వ వార్డు -కాంగ్రెస్ అభ్యర్థి అజ్మత్ కాణం సలీం 141ఓట్ల తో విజయం
13వ వార్డు - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లవి కృష్ణారెడ్డి ఓట్లతో 251 విజయం
14వ వార్డు - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయేజ్ 502 ఓట్లతో విజయం
15వ వార్డు - టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయ్యన్న 117 ఓట్లతో విజయం






