- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కే చైర్మన్ పీఠం
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 19 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3 వార్డులను కైవసం చేసుకుంది.

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు పట్టణంలోనీ పీజీ సెంటర్ లో భారీ పోలీసుల భద్రత మధ్య కొనసాగింది. మున్సిపాల్టీ లో మొత్తం 19 వార్డులు ఉండగా.. ఇందులో 16 కాంగ్రెస్, 3 బీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం తో మున్సిపల్ పీఠం 'హస్తం, పార్టీ కైవసం చేసుకోనుంది. ఈ ఎన్నికల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.
కొల్లాపూర్ మున్సిపల్ విజేతలు వీరే..!
1 వ వార్డు పసుల సుజాత (కాంగ్రెస్)
2 వ వార్డు ఉడుత జయలక్ష్మీ ( కాంగ్రెస్)
3 వ వార్డు వెంకట రమణమ్మ ( బీ ఆర్ ఎస్)
4 వ వార్డు ఎండి. ఖాదర్ పాషా (కాంగ్రెస్)
5 వ వార్డు మేకల రమ్య కుమారి (కాంగ్రెస్)
6 వ వార్డు రెడ్డి జ్యోతి ( కాంగ్రెస్)
7 వ వార్డు దండుగుల వెంకటమ్మ ( బీ ఆర్ ఎస్)
8 వ వార్డు ఎండి.అన్వర్ (కాంగ్రెస్)
9 వ వార్డు షేక్ రహీం పాషా( కాంగ్రెస్)
10 వ వార్డు బొరెల్లి మహేష్ ( కాంగ్రెస్)
11 వ వార్డు స్వప్న శిల్ప (కాంగ్రెస్)
12 వ వార్డు ఇటుకల సాయిరాం యాదవ్ ( బీ ఆర్ ఎస్)
13 వ వార్డు వంగా అనూష ( కాంగ్రెస్)
14 వ వార్డు సిబ్బది నరసింహ రావు (కాంగ్రెస్)
15 వ వార్డు నర్సింహ ( కాంగ్రెస్)
16 వ వార్డు పెబ్బేటి శేఖర్ ( కాంగ్రెస్)
17 వ వార్డు కర్నె శివ (కాంగ్రెస్)
18 వ వార్డు శ్రీదేవి గౌతం గౌడ్ ( కాంగ్రెస్)
19 వ వార్డు కాటమోని లహరి ( కాంగ్రెస్) విజయం సాధించారు.






