- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడమటి అంజన్నకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
దిశ, మక్తల్ : నారాయణపేట్ జిల్లా మక్తల్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం హెలిపాడ్ లో దిగి అనంతరం నేరుగా మక్తల్ అతి పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి చేరుకున్నారు

X
దిశ, మక్తల్ : నారాయణపేట్ జిల్లా మక్తల్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం హెలిపాడ్ లో దిగి అనంతరం నేరుగా మక్తల్ అతి పురాతనమైన పడమటి ఆంజనేయ స్వామి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి లు ఆలయ సంప్రదాయ ప్రకారం..వారికి ఆలయ ధర్మకర్త ప్రాణేశ చారి ఈవో కవిత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పడమటి ఆంజనేయస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం చేశారు.
Next Story






