సీఎం సహాయ నిధి చెక్ అందజేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, వెల్దండ : పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

సీఎం సహాయ నిధి చెక్ అందజేత
X

దిశ, వెల్దండ : పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ అన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కాటిక మనీషా కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 24 వేల చెక్ ను ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, జంగయ్య గౌడ్, విజేందర్, రామస్వామి,రాములు, కృష్ణయ్య, బాలయ్య, తిరుపతి నాయక్, సుధాకర్, కొండల్, శివధనుసు, అజార్, అనిల్ కుమార్, రమేష్, మహేష్, కిరణ్, శ్రీను, ప్రశాంత్, అరుణ్ పాల్గొన్నారు.

Next Story