కుల వృత్తులు గొప్పతనాన్ని చాటుతాయి : కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కుల వృత్తుల విగ్రహాలు వారి వృత్తి గొప్పతనాన్ని చాటుతాయని మహబూబ్ నగర్

కుల వృత్తులు గొప్పతనాన్ని చాటుతాయి :  కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కుల వృత్తుల విగ్రహాలు వారి వృత్తి గొప్పతనాన్ని చాటుతాయని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని కుల వృత్తుల విగ్రహాల వద్ద శుభ్రతను పరిశీలించి, అక్కడ కొన్ని మార్పులను సూచించారు. ఈ ఆధునిక కాలంలో కుల వృత్తులు కుదేలవుతున్నాయని, కుల వృత్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని సూచించారు. కమీషనర్ వెంబడి మున్సిపల్ ఇంజనీర్లు రాగవినతి, తదితరులు ఉన్నారు.

Next Story