విద్యుత్ షాక్ తో గేదె దూడ మృతి

by velandi.Saikiran |   (  Updated:2026-06-22 11:25:02  IST  )

ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన మొకురాల మోహన్ గౌడ్ కు చెందిన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది.

విద్యుత్ షాక్ తో గేదె దూడ మృతి
X

దిశ, ఉప్పునుంతల: ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన మొకురాల మోహన్ గౌడ్ కు చెందిన గేదె దూడ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం రోజున వెలుగు చూసింది. పక్క పొలంలో ఎల్టీలైన్ వైర్ తెగిపడటంతో గేదె మృతి చెందినట్లు బాధిత రైతు మోహన్ గౌడ్ తెలిపారు. దీని విలువ సుమారు 25 వేలు ఉంటుందన్నారు.

Next Story