- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిల్
by Ratna Kumari |
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ బీఆర్‌ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ బీఆర్‌ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 30 మంది యువకులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని కొత్తగా చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, ప్రజా సేవలో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, యువకులు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
Next Story






