- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కార్యాలయం ప్రారంభం
దిశ, శ్రీరంగాపూర్ : మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంను జిల్లా అధ్యక్షుడు డి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఎంపీటీసీ స్థానం

దిశ, శ్రీరంగాపూర్ : మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంను జిల్లా అధ్యక్షుడు డి నారాయణ ప్రారంభించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఎంపీటీసీ స్థానం నుంచి అలాగే ప్రతి వార్డు నెంబర్ సర్పంచ్ ని కచ్చితంగా బీజేపీ పోటీలో ఉంటుందని జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నలవోతుల విష్ణువర్ధన్ నాయుడు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్, రామన్న వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షుడు అయ్యవారి ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెంటంపల్లి పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు, మండల ఓబీసీ ప్రెసిడెంట్ మధు నాయుడు, మండల యువమోర్చా అధ్యక్షుడు నరేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సిట్టి రాజుల శివ, ఎల్ల స్వామి యాదవ్, మండల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, విరాట్ నాయుడు, బూత్ అధ్యక్షులు వెంకటేష్, రాజేష్ శివయ్య, తిరుపతయ్య, మండల సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ నాయుడు, జానీ వినోద్ నాయుడు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.






