ఎడ్ల బండిని ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

by velandi.Saikiran |

ఎడ్ల బండిని బైకు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

ఎడ్ల బండిని ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
X

దిశ, బిజినపల్లి: ఎడ్ల బండిని బైకు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగనూర్ గ్రామానికి చెందిన మల్లేష్ బైక్ పైన‌ బిజినేపల్లి నుండి మంగనూర్ కు వెళ్తుండగా ఎడ్ల బండికి ఢీ కొట్టాడు. ఈ సంఘ‌ట‌న‌లో మల్లేష్ కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంట‌నే నాగ‌ర్ క‌ర్నూల్ కు అత‌న్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story