- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ ఘటన సభ్యసమాజానికి తలవంపులు
by Ratna Kumari |
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బంగ్లాదేశ్ లో జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని, ఈ సంఘటనను తాము వ్యతిరేకిస్తున్నట్లు పలు

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బంగ్లాదేశ్ లో జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని, ఈ సంఘటనను తాము వ్యతిరేకిస్తున్నట్లు పలు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. మతాన్ని అవమానించాడనే ఆరోపణతో బంగ్లాదేశ్ లోని మైమన్ సింగ్ జిల్లాలోని భాలూకా పట్టణంలో దీపూచంద్ర దాస్ (25) అనే యువకుడి పై ముకుమ్మడి దాడిచేసి చంపి చెట్టు కు ఉరి వేసి కాల్చిన ఘటనపై, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీనియర్ సిటిజన్ ఫోరం, లైన్స్ క్లబ్ ఆఫ్ మహబూబ్ నగర్, ప్రోగ్రెసివ్ థింకర్స్ ఫోరం, సమధర్మ ప్రచార పరిషత్, తెలంగాణ సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కోవ్వోత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ఆ సంఘాల నాయకులు మాట్లాడారు. ఇది ఎంతో అమానుషమని, ఈ చర్యను ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Next Story






